Homeహైదరాబాద్latest Newsఉద్యోగులకు శుభవార్త చెప్పిన EPFO

ఉద్యోగులకు శుభవార్త చెప్పిన EPFO

ఉద్యోగులకు EPFO శుభవార్త చెప్పింది. ఈపీఎఫ్‌వో ఆటో క్లెయిమ్ సెటిల్‌మెంట్ సదుపాయం పరిమితిని రూ.50వేల నుంచి రూ.1 లక్షకు పెంచింది. ఇక్కడ మరో విశేషమేమిటంటే.. ఇల్లు కట్టుకోవడానికి, పెళ్లి పనుల కోసం అడ్వాన్స్ తీసుకునేవారిపై కూడా ఈ సదుపాయం ఇప్పుడు వర్తించనుంది. దీంతో 27.74 కోట్ల మంది ఉద్యోగులు దీని ద్వారా ప్రయోజనం పొందనున్నారు.

Recent

- Advertisment -spot_img