Homeహైదరాబాద్latest Newsబ్లాక్ శారీలో సెగలు పుట్టిస్తున్న ఈషా రెబ్బా.. పిక్స్ వైరల్..!

బ్లాక్ శారీలో సెగలు పుట్టిస్తున్న ఈషా రెబ్బా.. పిక్స్ వైరల్..!

ఈషా రెబ్బ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. తొలి సినిమాతోనే యూత్ దృష్టిని తనపై పడేలా చేసిన ఈ తెలుగు అమ్మాయి ఆ వెంటనే ‘అంతకు ముందు ఆ తర్వాత’ అనే సినిమా చేసి హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసింది.ఆమెకు అందం, టాలెంట్ ఉన్నాయని అందరికీ అర్థమైంది కానీ కెరీర్ పరంగా మాత్రం చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు.ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో తన ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్లని ఆకట్టుకుంది.a4 4 ఇదేనిజం బ్లాక్ శారీలో సెగలు పుట్టిస్తున్న ఈషా రెబ్బా.. పిక్స్ వైరల్..!a3 4 ఇదేనిజం బ్లాక్ శారీలో సెగలు పుట్టిస్తున్న ఈషా రెబ్బా.. పిక్స్ వైరల్..!a2 5 ఇదేనిజం బ్లాక్ శారీలో సెగలు పుట్టిస్తున్న ఈషా రెబ్బా.. పిక్స్ వైరల్..!a1 5 ఇదేనిజం బ్లాక్ శారీలో సెగలు పుట్టిస్తున్న ఈషా రెబ్బా.. పిక్స్ వైరల్..!

Recent

- Advertisment -spot_img