Homeహైదరాబాద్latest Newsహైడ్రా కోసం ప్రత్యేక పోలీసు వ్యవస్థ ఏర్పాటు..? ఇదే జరిగితే దేశంలోనే నాలుగో ప్రత్యేక వ్యవస్థ...

హైడ్రా కోసం ప్రత్యేక పోలీసు వ్యవస్థ ఏర్పాటు..? ఇదే జరిగితే దేశంలోనే నాలుగో ప్రత్యేక వ్యవస్థ ఇదే..!

రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా కోసం ప్రత్యేక పోలీసు వ్యవస్థను కూడా తీసుకురానుంది. ఇలాంటి వ్యవస్థ కార్యరూపం దాలిస్తే అది దేశంలో నాలుగోది అవుతుంది. ఇటీవల తెలంగాణలో సైబర్‌ సెక్యూరిటీ, నార్కొటిక్స్‌ విభాగాలకు రెండు ప్రత్యేక ఠాణాలను ప్రారంభించారు. హైడ్రా కోసం మరోటి ఏర్పాటు చేయనున్నారు. ఏసీపీ స్థాయి అధికారి దీన్ని పర్యవేక్షిస్తారు. సాధారణ పోలీసులతో సంబంధం లేకుండానే ఈ హెచ్‌ఎస్‌వో వ్యవస్థే కేసులను సొంతంగా దర్యాప్తు చేస్తుంది.

Recent

- Advertisment -spot_img