ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని సి ఆర్ పి మరియు కారోబార్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అరెస్టు చేయడం తగదని సిఆర్పి మరియు కారోబార్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ అరెస్టును సత్యనారాయణ, శ్రీనివాస్, రాజ్ కుమార్, కారోబార్ యూనియన్ గంగాధర్, రాము,సతీష్ తీవ్రంగా ఖండిస్తున్నారు.