ఇదే నిజం, ధర్మపురి టౌన్ : ధర్మపురిలో వర్షాలు పడుతున్నాయి. వడ్లు తరలింపులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలో సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు మందకొడిగా సాగుతోంది. దీనిపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.