Homeహైదరాబాద్latest Newsయాసంగికి కూడా రైతు భరోసా లేనట్టే? రుణమాఫీ తర్వాతే రైతుభరోసా..!

యాసంగికి కూడా రైతు భరోసా లేనట్టే? రుణమాఫీ తర్వాతే రైతుభరోసా..!

యాసంగికి కూడా రైతు భోరోసా లేన‌ట్టే అని తెలుస్తోంది. రుణమాఫీ పూర్తి అయ్యేవరకు రైతు భరోసా లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పినట్లు సమాచారం. రుణమాఫీ ఎప్పుడు పూర్తి అవుతుందో కూడా స్పష్టత రావాల్సి ఉంది. రుణమాఫీ పూర్తి అయ్యాక రైతు భరోసా అంటే అప్పటివరకు ఎలా అని రైత‌న్న‌లు ఆందోళ‌న చెందుతున్నారు.

Recent

- Advertisment -spot_img