Homeహైదరాబాద్latest Newsఈ చర్యకు కచ్ఛితంగా ప్రతి చర్య ఉంటుంది.. కౌశిక్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

ఈ చర్యకు కచ్ఛితంగా ప్రతి చర్య ఉంటుంది.. కౌశిక్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

తన ఇంటిపై అరికెపూడి గాంధీ అనుచరులు దాడి చేయడంపై కౌశిక్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తన ఇంటి అద్దాలు ధ్వంసం చేశారని, తనపై అత్యాప్రయత్నం జరిగిందిని అన్నారు. ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. దీనిని సీఎం రేవంత్ రెడ్డే ప్రోత్సహించారని, గాంధీ తన వెంట రౌడీషీటర్లను తెచ్చుకున్నారని ఆరోపించారు. ఈ చర్యకు ప్రతిచర్య ఉంటుందని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.

spot_img

Recent

- Advertisment -spot_img