Homeహైదరాబాద్latest Newsప్రతీ సీను..ప్రతి షాటు..మైండుపోతోంది.. రాజ్‌ తరుణ్, లావణ్య వ్యవహారం..మరో బిగ్ ట్విస్ట్.. హీరోయిన్ మాల్వీపై..!

ప్రతీ సీను..ప్రతి షాటు..మైండుపోతోంది.. రాజ్‌ తరుణ్, లావణ్య వ్యవహారం..మరో బిగ్ ట్విస్ట్.. హీరోయిన్ మాల్వీపై..!

రాజ్ తరుణ్, లావణ్య మధ్య వివాదం మలుపులు తిరుగుతోంది. ఆమె ఫిర్యాదుతో నిన్న రాజ్‌పై కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు తాజాగా హీరోయిన్ మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు మయాంక్ మల్హోత్రాపై కేసు ఫైల్ చేశారు. రాజ్ తనను పెళ్లి చేసుకుని మోసం చేసి, మాల్వీకి దగ్గరయ్యాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిద్దరూ కలిసి తనను డ్రగ్స్ కేసులోనూ ఇరికించారని ఆరోపించారు. రాజ్, మాల్వీ ‘తిరగబడరా సామి’ మూవీలో నటించారు.

Recent

- Advertisment -spot_img