Homeహైదరాబాద్latest Newsఆ హీరో అందరికీ తెలుసు.. పెళ్లి ఎవరితో అని క్లారిటీ ఇచ్చిన రష్మిక..!

ఆ హీరో అందరికీ తెలుసు.. పెళ్లి ఎవరితో అని క్లారిటీ ఇచ్చిన రష్మిక..!

ఇటీవల చెన్నైలో జరిగిన ‘పుష్ప 2’ వేడుకలో తన పెళ్లి గురించి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. అయిత్ ఈ కార్యక్రమంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి పెళ్లి చేసుకుంటారా.? లేదా బయటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా..? అనే యాంకర్ ప్రశ్నకు.. రష్మిక మాట్లాడుతూ.. అతనెవరో అందరికీ తెలుసు అని చెప్పింది. హీరో విజయ్‌ దేవరకొండతో రష్మిక రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు స్పష్టమైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మొత్తానికి ఈ వార్త సంచలనంగా మారగా.. వారిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని తెలిసింది. మరి వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో చూడాలి.

Recent

- Advertisment -spot_img