Homeహైదరాబాద్latest Newsతెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకలకు అక్కడ సర్వం సిద్ధం..!

తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకలకు అక్కడ సర్వం సిద్ధం..!

ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ వేడుకలను ఈ సాయంత్రం ఘనంగా నిర్వహించనుంది. ‘సద్దుల బతుకమ్మ’ను అత్యంత వేడుకగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసింది. స్వయం సహాయక బృందాలకు చెందిన 10 వేల మంది మహిళలు బతుకమ్మలతో తరలిరానున్నారు. బతుకమ్మ పాటలకు పాదం కలపనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.

Recent

- Advertisment -spot_img