Homeహైదరాబాద్latest Newsఅతని రాక కోసం అంతా సిద్ధంగా ఉంది.. రేపు బిగ్ యాక్షన్ అడ్వెంచర్ కి రెడీ...

అతని రాక కోసం అంతా సిద్ధంగా ఉంది.. రేపు బిగ్ యాక్షన్ అడ్వెంచర్ కి రెడీ అంటున్న లారెన్స్

కొరియోగ్రాఫర్, హీరో రాఘవ లారెన్స్ 25వ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రొడక్షన్ హౌస్ అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళ చిత్రసీమలో ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు మరియు నటుడిగా పేరు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ప్రస్తుతం ‘దుర్గ’, ‘అతికారం’ వంటి రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాల షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రేపు ఉదయం 10:30 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రొడక్షన్ హౌస్ తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని నీలాద్రి ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.Untitled 2 9 ఇదేనిజం అతని రాక కోసం అంతా సిద్ధంగా ఉంది.. రేపు బిగ్ యాక్షన్ అడ్వెంచర్ కి రెడీ అంటున్న లారెన్స్

Recent

- Advertisment -spot_img