Homeజిల్లా వార్తలుఘనంగా మాజీ మంత్రి కేటిఆర్ పుట్టినరోజు వేడుకలు

ఘనంగా మాజీ మంత్రి కేటిఆర్ పుట్టినరోజు వేడుకలు

దే నిజం దేవరకొండ: డిండి మండలం కేంద్రంలో కేటిఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. నవతరం నాయకుడు, ప్రత్యర్ధులకు అందని చాణిక్యుడు, రాజకీయాల్లో తండ్రికి తగ్గ తనయుడు, అని కేటీఆర్ ను భారాస నాయకులు కొనియాడారు .ఈ కార్యక్రమంలో గిరమోని శ్రీనివాస్, తండు చంద్రయ్య,గుర్రం సురేష్, ఎం డి రషీద్, మేడమోని నిరంజన్, పీర్ మహమ్మద్, బాసిత్, జయవర్ధన్, గొడుగు శ్రీశైలం,ఐలేష్ చారి ,కటికర్ల కరుణాకర్, మోహినొద్దీన్, జంతుక రెనయ్య, అన్వర్, జహంగీర్, జహీర్,దేవేందర్, హుస్సేని ,సైదులు,వంశీ, జానీ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img