Homeహైదరాబాద్latest Newsమాజీ ప్రధాని షేక్‌ హసీనా మరో షాకిచ్చిన బంగ్లాదేశ్.. దౌత్య పాస్‌పోర్ట్‌ రద్దు..!

మాజీ ప్రధాని షేక్‌ హసీనా మరో షాకిచ్చిన బంగ్లాదేశ్.. దౌత్య పాస్‌పోర్ట్‌ రద్దు..!

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనా దౌత్య పాస్‌పోర్ట్‌ను రద్దు చేస్తూ ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ఆమె హయాంలో ఎంపిలకు జారీ చేసిన దౌత్య పాస్‌పోర్టులను కూడా రద్దు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. నోబెల్‌ బహుమతి గ్రహీత యూనస్‌ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.

Recent

- Advertisment -spot_img