Homeహైదరాబాద్latest Newsనిరుద్యోగులకు అద్భుతమైన అవకాశం.. రైల్వే శాఖలో 32,438 ఉద్యోగాలు.. తెలుగులోనూ పరీక్ష

నిరుద్యోగులకు అద్భుతమైన అవకాశం.. రైల్వే శాఖలో 32,438 ఉద్యోగాలు.. తెలుగులోనూ పరీక్ష

నిరుద్యోగులకు శుభవార్త.. RRB అన్ని రైల్వే జోన్లలో 32,438 గ్రూప్-డి ఖాళీలను భర్తీ చేస్తోంది. 14 విభాగాల్లో లెవల్-1 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. అందరికీ ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి చెందిన అభ్యర్థులకు తెలుగులోనే ఎగ్జామ్ రాసే అవకాశం కల్పించారు. 100 మార్కులు గల పరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి 1/3 మైనస్ మార్క్ ఉంటుంది. టెన్త్, ఐటీఐ డిప్లొమా ఉత్తీర్ణత, నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. వెబ్‌సైట్ rrbapply.gov.in .

Recent

- Advertisment -spot_img