Homeహైదరాబాద్latest Newsఉత్కంఠ రేపుతున్న బిగ్‌బాస్ కొత్త ప్రోమో.. నామినేషన్స్ రచ్చ షురూ..!

ఉత్కంఠ రేపుతున్న బిగ్‌బాస్ కొత్త ప్రోమో.. నామినేషన్స్ రచ్చ షురూ..!

బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు ఆరో వారానికి చేరుకుంది. ఇప్ప‌టికే హౌజ్ నుంచి ఆరుగురు ఎలిమినేట్ అవ్వ‌గా వైల్డ్ కార్డుల‌తో ఎనిమిది మంది మ‌ళ్లీ హౌజ్‌లోకి వ‌చ్చారు. అయితే ఈ సోమ‌వారం నామినేష‌న్స్ ప్ర‌క్రియ మొద‌లైంది. ఇదిలావుంటే ఈరోజు ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను తాజాగా బిగ్‌బాస్ నిర్వ‌హాకులు విడుద‌ల చేశారు.

Recent

- Advertisment -spot_img