కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే స్కీమ్‌ను తీసుకొచ్చింది. అదే పీఎం స్వనిధి యోజన పథకం. ఈ స్కీమ్ ద్వారా చిన్న వ్యాపారులు ఎలాంటి హామీ లేకుండా కేవలం ఆధార్ కార్డుతో రూ. 10 వేల నుంచి రూ. 50 వేల వరకు రుణాన్ని పొందొచ్చు. వ్యాపారులకు ప్రారంభంలో రూ.10 వేల వరకు లోన్ ఇస్తారు. వారు సకాలంలో తిరిగి చెల్లిస్తే, తదుపరిసారితదుపరి సారి రూ. 20 వేల నుంచి రూ. 50 వేల వరకు ఇస్తారు. వ్యాపారులు తాము తీసుకున్న రుణాన్ని 12 నెలల వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది.
ALSO READ: Very Special February: ఈ ఫిబ్రవరికి ఎంతో ప్రత్యేకత.. ఎందుకో తెలుసా?