Homeహైదరాబాద్latest Newsమహిళా సంఘాలకు ఉపాధి కోసం కసరత్తు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

మహిళా సంఘాలకు ఉపాధి కోసం కసరత్తు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

నల్గొండ పట్టణంలోని పొదుపు సంఘాల మహిళలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అమృత స్కీం పట్టణాల్లోని పార్కులు, తాగునీటి సమస్య, మోటార్ల మరమ్మత్తులు తదితర బాధ్యతలను వారికి అప్పగించనున్నారు. మహిళలకు అప్పగించడం వల్ల మెరుగైన పని విధానం అమలు కావడంతోపాటు కొంతమందికి ఉపాధి దొరుకుతుందని ప్రభుత్వం భావిస్తుంది. మిర్యాలగూడ మున్సిపాలిటీలో తొలుత దీనిని అమలు చేయనున్నారు.

Recent

- Advertisment -spot_img