Homeహైదరాబాద్latest Newsశాఖల కేటాయింపు పై కసరత్తు.. డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్..?

శాఖల కేటాయింపు పై కసరత్తు.. డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్..?

చంద్రబాబు సారథ్యంలో ఏపీ ప్రభుత్వం కొలువుదీరడంతో మంత్రుల శాఖల కేటాయింపుపై చర్చ మొదలైంది. సాయంత్రం లోపు ఎవరికి ఏ శాఖ అనే అంశంపై క్లారిటీ వస్తుందని తెలుస్తుంది. పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు కీలక బాధ్యతలు ఇస్తారని తెలుస్తోంది. అలాగే లోకేశ్‌కు కూడా ఐటీ శాఖ అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది.

Recent

- Advertisment -spot_img