మణిపుర్లో మొత్తం స్థానాలు- 60
జన్‌కీ బాత్ ఇండియా న్యూస్ ఎగ్జిట్‌పోల్
భాజపా 23-28
కాంగ్రెస్ 10-14
ఎన్‌పీపీ 07-08
ఎన్‌పీఎఫ్ 05-07
జేడీయూ 05-07
ఇతరులు 02-03
పంజాబ్‌లో ఆప్ హవా
మొత్తం స్థానాలు-117
ఏబీపీ- సీ ఓటర్
ఆప్ 51-61
కాంగ్రెస్ 22-28
అకాలీదళ్+ 20-26
భాజపా+ 7-13
ఇతరులు 1-5
యాక్సిస్ మై ఇండియా
ఆప్ 76-90
కాంగ్రెస్ 19-31
అకాలీదళ్+ 7-11
భాజపా+ 1-4
ఇతరులు 0-2
జన్ కీ బాత్
ఆప్ 60-84
కాంగ్రెస్ 18-31
అకాలీదళ్+ 12-19
భాజపా+ 3-7
ఇతరులు 0
ఇండియా టుడే
ఆప్ 76-90
కాంగ్రెస్ 19-31
అకాలీదళ్+ 0
భాజపా+ 0
ఇతరులు 0
పీ మార్క్
ఆప్ 62-70
కాంగ్రెస్ 23-31
అకాలీదళ్+ 16-24
భాజపా+ 1-3
ఇతరులు 1-3
ఆత్మసాక్షి
ఆప్ 34-38
కాంగ్రెస్ 58-61
అకాలీదళ్+ 18-21
భాజపా+ 4-5
ఇతరులు 0
గోవాలో
సీఎన్‌ఎక్స్ అంచనాలు
భాజాపా 11-16
కాంగ్రెస్ 11-17
ఆప్ 0-02
ఇతరులు 05-07
జన్‌కీ బాత్ ఇండియా న్యూస్ ఎగ్జిట్‌పోల్
భాజపా 13-19
కాంగ్రెస్ 14-19
ఆప్ 01-02
ఇతరులు 04-08
ఉత్తరాఖండ్‌లో హోరాహోరీ
ఏబీపీ- సీ ఓటర్
భాజపా 26-32
కాంగ్రెస్ 32-38
ఆప్- 0-2,
ఇతరులు 3-7
టు-డేస్ చాణక్య
భాజపా 36-50
కాంగ్రెస్ 17-31
ఆప్- 0
బీఎస్పీ- 0
ఇతరులు 0-6
జన్‌కీ బాత్
భాజపా 32-41
కాంగ్రెస్ 27-35
ఆప్- 0-1,
బీఎస్బీ 0-1
ఇతరులు 3
టైమ్స్ నౌ- వీటో
భాజపా 37
కాంగ్రెస్ 31
ఆప్- 1,
ఇతరులు 1
మ్యాట్ర్జిజ్
భాజపా- 29-34
కాంగ్రెస్ 33-38
బీఎస్పీ 1-3
ఆప్- 0
ఇతరులు 1-3
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఈ క్రమంలో యూపీలో ఓటర్లు మళ్లీ భాజపాకే అధికారాన్ని కట్టబెట్టనున్నట్లు పలు సర్వే సంస్థలు అంచనా వేశాయి.
ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం సీట్లు- 403
పోల్‌స్ట్రాట్
భాజపా+ 211-225
సమాజ్‌వాదీ+ 146-160
బీఎస్పీ 14-24
కాంగ్రెస్ 4-6
సీఎన్ఎన్ న్యూస్ 18
భాజపా+ 240
సమాజ్‌వాదీ+ 140
బీఎస్పీ 17
కాంగ్రెస్ -
ఇతరులు 6
ఆత్మసాక్షి ఎగ్జిట్‌పోల్
భాజపా+ 138-140
సమాజ్‌వాదీ+ 235-240
బీఎస్పీ 19-23
కాంగ్రెస్ 12-16
ఇతరులు 1-2
పీ-మార్క్
భాజపా+ 225-255
సమాజ్‌వాదీ+ 130-150
బీఎస్పీ 12-22
కాంగ్రెస్ 2-6
ఇతరులు 0-4
మ్యాట్రిజ్ ఎగ్జిట్‌పోల్
భాజపా+ 262-277
సమాజ్‌వాదీ+ 119-134
బీఎస్పీ 7-15
కాంగ్రెస్ 3-8
ఇతరులు 0
ఎగ్జిట్ పోల్స్ లైవ్
EXIT POLLS LIVE UPDATES: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఏడో విడత పోలింగ్‌తో.. మినీ సార్వత్రిక సమరంగా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. అంతకుముందే.. ఫలితాల ధోరణిని అంచనా వేస్తూ విశ్లేషిస్తూ ఎగ్జిట్ పోల్స్.. అధికారం ఎవరిదోనని చెప్పేస్తాయి. సర్వేల ద్వారా ఓటర్ల నాడిని పసిగడతాయి.
తాజా అసెంబ్లీ ఎన్నికలపై కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, మణిపుర్, ఉత్తరాఖండ్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి మెజార్టీ సీట్లు రానున్నాయనేది తేలిపోనుంది.