పశ్చిమ బెంగాల్‌లో ఎగ్జిట్ పోల్స్ తలకిందులయ్యాయి. బెంగాల్ ప్రజలు అధికార తృణమూల్ కాంగ్రెస్‌కే మద్దతు తెలిపారు. మొత్తం 42 స్థానాలు ఉన్న బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ 18 స్థానాల్లో లీడ్‌లో ఉంది. బీజేపీ కేవలం 3 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఒక స్థానానికే పరిమితమైంది. ఇతరులు మిగతా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోన్నారు.