Homeహైదరాబాద్latest Newsతెలంగాణా క్యాబినెట్ విస్తరణ.. రేసులో ఆ ఆరుగురే..!

తెలంగాణా క్యాబినెట్ విస్తరణ.. రేసులో ఆ ఆరుగురే..!

తెలంగాణా క్యాబినెట్ విస్తరణపై గత కొంతకాలంగా సస్పెన్స్ కొనసాగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ఒకరిరద్దరు కీలక నేతలను సీఎం రేవంత్‌ క్యాబినెట్‌లో తీసుకోవాలని యోచిస్తున్నార‌ని తెలుస్తోంది. అయితే మంత్రి పదవులు ఆశిస్తున్నవారిలో రాజగోపాల్ రెడ్డి, గడ్డం వినోద్, వివేక్, ప్రేమ్ సాగర్ రావు, మల్‌రెడ్డి రంగారెడ్డి, సుదర్శన్‌రెడ్డి ప్రముఖంగా ఉన్నారు. వీరిలో నలుగురికి పదవులు ఖాయమనే టాక్ పార్టీలో వినిపిస్తోంది.

spot_img

Recent

- Advertisment -spot_img