Homeహైదరాబాద్latest NewsBengaluru లోని రామేశ్వరం కేఫ్​లో పేలుడు : Crime News

Bengaluru లోని రామేశ్వరం కేఫ్​లో పేలుడు : Crime News

– నలుగురికి గాయాలు

ఇదేనిజం, నేషనల్ బ్యూరో: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్​ లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఓ వినియోగదారుడు, ముగ్గురు సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారమందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అసలు పేలుడు ఎందుకు జరిగింది? ఇందుకు గల కారణాలు ఏమిటి? అన్న కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img