Homeహైదరాబాద్latest NewsSocial Media : తప్పుగా అర్థం చేసుకుంటున్నారు

Social Media : తప్పుగా అర్థం చేసుకుంటున్నారు

ఇదేనిజం, వెబ్‌డెస్క్ : రోజురోజుకూ టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందుతున్నా..సామాజిక మాధ్యమాల్లో భావప్రకటన పూర్తి స్థాయిలో అర్థం కాక చెడుగా వ్యాప్తి చెందుతోంది.

ఫీలింగ్స్, ఎమోషన్స్ కోసం ఎమోజీలు వాడుకలో ఉన్నా వాటి ప్రభావం తక్కువగానే ఉంటోంది.

వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, షేర్‌చాట్, టెలిగ్రాం ఇలా ఏ యాప్ తీసుకున్నా అవతలివాళ్లకి మ్యాటర్ కన్వే అయ్యే విషయంలో ఇంకొంచెం పరిణితి చెందాల్సిన అవసరం ఉంది.

తాజాగా కాంగ్రెస్ మాజీ నాయకుడు శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యల్ని సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకూ తప్పుబట్టారు. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

అయన ఉద్దేశం భారత్‌ను కించపరిచేలా కాకపోయినప్పటికీ, సరిగా వివరించలేకపోవడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

భార్యభర్తలు, ప్రేమికులు, ఉద్యోగులు, స్నేహితులు, బంధువులు ఇలా ఎన్నో రిలేషన్స్ దెబ్బతింటున్నాయి.

Recent

- Advertisment -spot_img