Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో పెరగనున్న చలి తీవ్రత.. రానున్న 5 రోజులు జాగ్రత్త

తెలంగాణలో పెరగనున్న చలి తీవ్రత.. రానున్న 5 రోజులు జాగ్రత్త

తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతుందని, రానున్న 5 రోజులు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉదయం వేళ పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని హెచ్చరించింది. ఇవాళ 17-30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. మంగళవారం సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాల్లో 11-15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.

Recent

- Advertisment -spot_img