Homeహైదరాబాద్latest Newsతీవ్ర ఉత్కంఠ.. హరియాణాలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ..!

తీవ్ర ఉత్కంఠ.. హరియాణాలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ..!

అందరి అంచనాలు తలకిందులు చేస్తూ హరియాణాలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ దూసుకెళ్తోంది. కాంగ్రెస్ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పగా హ్యాట్రిక్ కొట్టేలా బీజేపీ ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం బీజేపీ 49 స్థానాల్లో, కాంగ్రెస్ 34 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే బీజేపీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. అయితే క్షణక్షణం ఫలితాలు మారుతుండటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Recent

- Advertisment -spot_img