Homeహైదరాబాద్latest Newsరేషన్, ఆరోగ్య శ్రీ కార్డులకు ప్రత్యామ్నాయంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు..!

రేషన్, ఆరోగ్య శ్రీ కార్డులకు ప్రత్యామ్నాయంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు..!

కుటుంబాల నిర్ధారణ, డిజిటల్‌ కార్డుల వివరాలకు సంబంధించి అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా క్షేత్రస్థాయి పరిశీలన చేయించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఇత‌ర రాష్ట్రాలలో కార్డుల రూప‌క‌ల్ప‌నతో పాటు వాటి జారీలో ప్రయోజనకరంగా ఉండే అంశాల‌ను స్వీక‌రించాల‌న్నారు. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డుల స్థానంలో అన్ని సేవలనూ కలిపి ఒకే ఫ్యామిలీ డిజిటల్ కార్డు కిందకు తీసుకురావాలని ప్రభుత్వం ఈ ఆలోచన చేసింది.

spot_img

Recent

- Advertisment -spot_img