Homeహైదరాబాద్latest Newsట్రోల్స్ ను దాటుకొని టాప్ లో దూసుకుపోతున్న 'ఫ్యామిలీ స్టార్'

ట్రోల్స్ ను దాటుకొని టాప్ లో దూసుకుపోతున్న ‘ఫ్యామిలీ స్టార్’

‘ఫ్యామిలీ స్టార్’.. విడుదలైన మొదటి రోజు నుండి టాకీసుల ముందర కొందరు కుట్రతో సినిమా బాగాలేదని ప్రచారం చేసి దెబ్బ తీయాలని చూశారు. కానీ ఓటీటీ (OTT)లో అలాంటి చిల్లర ప్రచారాలు నడవలేదు. ఏప్రిల్ 26వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చి ఓటీటీలో సాలిడ్ రెస్పాన్స్ ని అందుకుంది. ఓటీటీ వచ్చిన మొదటి రోజే ఇండియా వైడ్ గా నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతూ టాప్ లో నిలిచింది. ఓటిటిలో అయినా అదే కంటెంట్ ఉంటుంది అయినా కూడా ఇప్పటికీ ఈ సినిమా ఓటిటిలో ట్రెండ్ అవుతూ ఉండడం అనేది నిజంగా మన విజయ్ దేవరకొండ పవర్ అనే చెప్పాలి.

‘ఫ్యామిలీ స్టార్’ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే.

Recent

- Advertisment -spot_img