Homeహైదరాబాద్latest Newsఆ వ్యాధితో ప్రముఖ నటి కన్నుమూత..!

ఆ వ్యాధితో ప్రముఖ నటి కన్నుమూత..!

ప్రముఖ మలయాళ నటి కనకలత (63) కన్నుమూశారు. కొద్దిరోజులుగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో సోమవారం మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆమె డిమెన్షియాతో బాధపడుతున్నట్లు సమాచారం. ఆమెకి 2021లో వ్యాధి లక్షణాలు కనిపించాయి మరియు వైద్యులు 2022లో MRI స్కాన్ ద్వారా అతనికి వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. ఆమె వివిధ భాషల్లో 360కి పైగా చిత్రాలలో నటించింది. ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

Recent

- Advertisment -spot_img