Homeహైదరాబాద్latest Newsక్యాన్సర్ భారిన పడిన ప్రముఖ నటి.. రొమ్ము క్యాన్సర్‌ మూడో స్టేజ్‌..ఎమోషనల్‌ ఇన్స్‌టాగ్రామ్‌ పోస్ట్ వైరల్..!

క్యాన్సర్ భారిన పడిన ప్రముఖ నటి.. రొమ్ము క్యాన్సర్‌ మూడో స్టేజ్‌..ఎమోషనల్‌ ఇన్స్‌టాగ్రామ్‌ పోస్ట్ వైరల్..!

హీనాఖాన్‌.. బాలీవుడ్‌ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి. ప్రస్తుతం ఆమె బ్రెస్ట్‌ క్యాన్సర్‌తో బాధ పడుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం మూడో స్టేజ్‌లో ఉందని ఆమె ఇన్స్టా గ్రామ్‌ ద్వారా తెలిపారు. టీవీ సీరియల్‌ ‘ఏ రిస్తా క్యా కెహ్‌లాతా హై’తో ఆమె ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. “ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. దీని నుంచి కచ్చితంగా బయటపడగలననే నమ్మకం ఉంది. అభిమానులు నా ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేయండి’’ అని పోస్ట్‌ చేశారు. హీనాఖాన్‌ పోస్ట్‌పై తోటి నటులు అభిమానులు స్పందిస్తూ.. మీపై ప్రేమాభిమానాలు, గౌరవం ఎప్పటికీ ఉంటాయని, త్వరగా కోలుకొని మా ముందుకురావాలని పోస్టులు పెడుతున్నారు.

Recent

- Advertisment -spot_img