Homeహైదరాబాద్latest Newsప్రముఖ జబర్దస్త్ కమెడియన్‏కు రోడ్డు ప్రమాదం..! షూటింగ్ కు వెళుతుండగా

ప్రముఖ జబర్దస్త్ కమెడియన్‏కు రోడ్డు ప్రమాదం..! షూటింగ్ కు వెళుతుండగా

జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన ఆటో రాంప్రసాద్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. రాంప్రసాద్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. గురువారం తుక్కుగూడ సమీపంలో షూటింగ్‌కు వెళుతుండగా రాంప్రసాద్‌ ఎదురుగా వస్తున్న కారు ఒక్కసారిగా బ్రేక్‌ వేసి ఎదురుగా ఉన్న కారును ఢీకొట్టింది.అలాగే అతని వెనుక వస్తున్న ఆటో రాంప్రసాద్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాంప్రసాద్‌కు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.suk 5 ఇదేనిజం ప్రముఖ జబర్దస్త్ కమెడియన్‏కు రోడ్డు ప్రమాదం..! షూటింగ్ కు వెళుతుండగా

Recent

- Advertisment -spot_img