Homeహైదరాబాద్latest Newsనిశ్చితార్థం చేసుకున్న ప్రముఖ టాలీవుడ్‌ హీరోయిన్‌.. ఎవరో గుర్తుపట్టారా?

నిశ్చితార్థం చేసుకున్న ప్రముఖ టాలీవుడ్‌ హీరోయిన్‌.. ఎవరో గుర్తుపట్టారా?

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా మెరిసిన కేరళ బ్యూటీ ‘అంజు కురియన్’ తాజాగా రోషన్ జాకబ్ అనే వ్యక్తితో నిశ్చితార్థం చేసుకుంది. తన కొత్త జీవితం మొదలు పెడుతున్నట్లు ఎంగేజ్‌మెంట్ ఫొటోలతో అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. ఈ క్రమంలోనే నెటిజన్లు, నటీనటులు ఈమెకు విషెస్ చెబుతున్నారు. ఈమె 2018లో ‘ఇదం జగత్’ అనే తెలుగు చిత్రంలో హీరోయిన్‪‌గా చేసింది. చివరగా ‘అబ్రహం ఓజ్లర్’ మూవీలో కనిపించింది.

image 1 1024x576 1 ఇదేనిజం నిశ్చితార్థం చేసుకున్న ప్రముఖ టాలీవుడ్‌ హీరోయిన్‌.. ఎవరో గుర్తుపట్టారా?

Recent

- Advertisment -spot_img