Homeహైదరాబాద్latest Newsరుణమాఫీ తర్వాతే రైతుభరోసా..? మ‌రో వారం రోజుల‌లో రైతు రుణమాఫీ..!

రుణమాఫీ తర్వాతే రైతుభరోసా..? మ‌రో వారం రోజుల‌లో రైతు రుణమాఫీ..!

తెలంగాణ రాష్ట్ర రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. రుణమాఫీ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందన్నారు. దసరా తర్వాత రూ. 2 లక్షలకు మించి రుణం పొందిన వారిపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. రుణమాఫీ పూర్తి అయ్యేవరకు రైతు భరోసా లేదని వ్యవసాయ చెప్పినట్లుగా తెలుస్తుంది. రుణమాఫీ ఎప్పుడు పూర్తి అవుతుందో కూడా స్పష్టత రావాల్సి ఉంది. రుణమాఫీ పూర్తి అయ్యాక రైతు భరోసా అంటే అప్పటివరకు ఎలా అని రైత‌న్న‌లు ఆందోళ‌న చెందుతున్నారు.

Recent

- Advertisment -spot_img