Homeహైదరాబాద్latest Newsరైతులకు ‘కటాఫ్ డేట్’తో ఇక్కట్లు.. పీఎం కిసాన్ లబ్ధి చేకూరడంలో..!

రైతులకు ‘కటాఫ్ డేట్’తో ఇక్కట్లు.. పీఎం కిసాన్ లబ్ధి చేకూరడంలో..!

‘కటాఫ్ డేట్’ నిబంధన కారణంగా PM కిసాన్ పథకానికి లక్షలాది మంది రైతులు దూరమవుతున్నారు. 2018 డిసెంబర్ నుంచి 2019 ఫిబ్రవరి 1మధ్య భూమి ఎవరి పేరుతో ఉంటే వారికే ఏటా రూ.6వేలను కేంద్రం అందిస్తోంది. ఆ తేదీ తర్వాత భూమి కొనుగోలు చేసినవారు, వారసత్వంగా పొలం సంక్రమించినవారికి PM కిసాన్ లబ్ధి చేకూరడం లేదు. కేంద్రం నిబంధనలు మార్చాలని రైతులు కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img