Homeహైదరాబాద్latest NewsFarmers : రైతులకు శుభవార్త.. పొలం ఉంటే చాలు.. 2 లక్షలు అకౌంట్లో జమ..!!

Farmers : రైతులకు శుభవార్త.. పొలం ఉంటే చాలు.. 2 లక్షలు అకౌంట్లో జమ..!!

Farmers : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయాన్ని లాభదాయక రంగంగా మార్చడం లక్ష్యంగా పలు నూతన పథకాలను అమలు చేస్తోంది. ఈ క్రమంలో చిన్న, సన్నకారు రైతులకు పండ్ల తోటల పెంపకం ద్వారా దీర్ఘకాలిక ఆదాయ వనరులను సృష్టించేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తోంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో Farmers : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయాన్ని లాభదాయక రంగంగా మార్చడం లక్ష్యంగా పలు నూతన పథకాలను అమలు చేస్తోంది. ఈ క్రమంలో చిన్న, సన్నకారు రైతులకు పండ్ల తోటల పెంపకం ద్వారా దీర్ఘకాలిక ఆదాయ వనరులను సృష్టించేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తోంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 2,100 ఎకరాల్లో పండ్ల తోటలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది.

ఈ పథకం కింద ఆసక్తి చూపిన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, అర్హులను ఎంపిక చేస్తారు. ఎంపికైన రైతులకు పండ్ల మొక్కలను ఉచితంగా అందించడంతో పాటు, మూడు సంవత్సరాల పాటు తోటల నిర్వహణకు అవసరమైన ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది. ఈ ఖర్చుల్లో నీటి సదుపాయం, పురుగుమందులు, ఎరువులు, తడి పనులు మొదలైనవి ఉన్నాయి. తోటల రకాన్ని బట్టి ఎకరానికి రూ.68,103 నుంచి రూ.2,51,226 వరకు ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం మంజూరు చేస్తుంది. దీని ద్వారా రైతులు పెట్టుబడి భారం లేకుండా తోటలను స్థాపించి, స్థిర ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది.

Recent

- Advertisment -spot_img