Homeహైదరాబాద్latest Newsరైతులకు రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేయాలి..!

రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేయాలి..!

దేవుడికి క్షమాపణలు చెప్పి రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. మంగళవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనం అనంతరం పట్టణంలోని చల్మెడ నివాసంలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు ఎల్లవేళలా బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రైతుబంధు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Recent

- Advertisment -spot_img