Homeహైదరాబాద్latest Newsఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి.. 20 మంది గాయలు..

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి.. 20 మంది గాయలు..

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాతియ జిల్లాలోని మైథాన పాలి సమీపంలో ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. 20 మంది గాయపడ్డారు. రతన్‌గఢ్ మాతా ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Recent

- Advertisment -spot_img