Homeహైదరాబాద్latest Newsఘోర రోడ్డు ప్రమాదం.. 8కి చేరిన మృతుల సంఖ్య..!

ఘోర రోడ్డు ప్రమాదం.. 8కి చేరిన మృతుల సంఖ్య..!

ఏపీలోని చిత్తూరు జిల్లా మొగిలిఘాట్ వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న బస్సు రెండు లారీలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 8కి చేరింది. 40 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

spot_img

Recent

- Advertisment -spot_img