Homeహైదరాబాద్latest Newsఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి..!

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి..!

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడి తిన్హేటా డియోరి గ్రామంలో ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. అందులో 10 నుంచి 15 ఏళ్ల నలుగురు చిన్నారులతో పాటు 18 ఏళ్ల డ్రైవర్ కూడా ఉన్నాడు. మరో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

Recent

- Advertisment -spot_img