Homeహైదరాబాద్latest NewsAccident: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దామోహ్‌ జిల్లాలో ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img