Homeహైదరాబాద్latest Newsహైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

ఇదేనిజం, కంగ్టి: నిజాంపేట్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…కంగ్టి మండల పరిధిలోని భీమ్రా గ్రామనికి చెందిన సునీల్ తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బైక్ అదుపు తప్పడంతో ప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలిపారు. వెంటనే స్థానికులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు తెలిపారు.

spot_img

Recent

- Advertisment -spot_img