Homeహైదరాబాద్latest Newsఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్..!

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్..!

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ఇన్నోవా కారును ఓ కంటైనర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ONGC కూడలి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని డెహ్రాడూన్ SP సిటీ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ ప్రమాదంలో ముగ్గురు బాలురు, ముగ్గురు బాలికలు మృతి చెందగా, ఒక బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

Recent

- Advertisment -spot_img