Homeహైదరాబాద్latest NewsAccident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మరణించగా.. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. వాడిగోద్రి- జల్నా మార్గంలోని షాహపూర్ ఏరియా వద్ద మహారాష్ట్ర రోడ్డు ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌కు చెందిన వారు బస్సు ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు బస్సు అద్దాలను పగులగొట్టి చాలా మందిని ప్రాణాలతో రక్షించారు.

Recent

- Advertisment -spot_img