Homeహైదరాబాద్latest NewsAccident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి..!

Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి..!

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లా కేంద్రానికి చెందిన చిల్లకూరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్‌ను, అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా.. మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. చికిత్సా నిమిత్తం క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Recent

- Advertisment -spot_img