Homeహైదరాబాద్latest Newsతండ్రైన స్టార్ సింగర్ జస్టిన్ బీబర్.. కొడుకు పాదాల ఫొటోను షేర్ చేస్తూ..!

తండ్రైన స్టార్ సింగర్ జస్టిన్ బీబర్.. కొడుకు పాదాల ఫొటోను షేర్ చేస్తూ..!

హాలీవుడ్ స్టార్ సింగర్ జస్టిన్ బీబర్, హేలీ బీబర్ జంట పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని బీబర్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. కొడుకు పాదాల ఫొటోను షేర్ చేస్తూ ‘వెల్క‌మ్ హోమ్ జాక్ బ్లూస్ బీబర్’ అంటూ పోస్ట్ పెట్టాడు. దీంతో ఆయన అభిమానులు జూనియర్ బీబర్ వచ్చేశాడని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, 2010లో వచ్చిన మై వ‌రల్డ్ ఆల్బ‌మ్‌లోని ‘బేబీ’ సాంగ్‌తో బీబర్ ప్రపంచవ్యాప్తంగా ఫుల్ పాపుల‌ర్ అయ్యారు.

spot_img

Recent

- Advertisment -spot_img