Homeహైదరాబాద్latest News2025 ఫిబ్రవరి చాలా స్పెషల్.. 823 ఏళ్లకోసారి మాత్రమే ఇలా!

2025 ఫిబ్రవరి చాలా స్పెషల్.. 823 ఏళ్లకోసారి మాత్రమే ఇలా!

2025 ఫిబ్రవరి ప్రత్యేకమైనది. 2025 ఫిబ్రవరి లో వారంలో ఏడు రోజులూ ఒక్కోటి నాలుగేసిసార్లు రానున్నాయి. అంటే 4 సోమవారాలు, 4 మంగళ, 4 బుధ, 4 గురు, 4 శుక్ర, 4 శని, 4 ఆదివారాలు నాలుగేసిసార్లు వస్తాయి. 823 ఏళ్లకోసారి మాత్రమే ఇలా వస్తుందని గణిత శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రతి 176 సంవత్సరాలకోసారి ఫిబ్రవరిలో సోమ, శుక్ర, శనివారాలు మూడేసి రోజులు మాత్రమే వస్తాయని అంటున్నారు.

Recent

- Advertisment -spot_img