Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్‌లో మెట్రో విస్తరణపై క్షేత్రస్థాయిలో సర్వే.. ఆర్టీసీకి కీలక సూచన..!

హైదరాబాద్‌లో మెట్రో విస్తరణపై క్షేత్రస్థాయిలో సర్వే.. ఆర్టీసీకి కీలక సూచన..!

హైదరాబాద్ నగరంలోని 31 రూట్లలో మెట్రో విస్తరణపై క్షేత్రస్థాయిలో లియో సంస్థ సర్వే చేసింది. మెట్రో విస్తరణతో శివార్లలో ప్రయాణికులు పెరిగే అవకాశం ఉందని సర్వేలో తెలిపింది. ఇంకా నగర ట్రాఫిక్‌ సమస్య తీరాలంటే ఆర్టీసీ కీలక బాధ్యతను పోషించాల్సి ఉంది. పదేళ్ల కిందట నగరంలో ఆరువేల బస్సులు తిరిగితే ఇప్పుడు ఆ సంఖ్య రెండువేలకు పడిపోయింది. సొంత వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో బస్సుల సంఖ్యను పెంచాలని సూచించింది.

Recent

- Advertisment -spot_img