Homeహైదరాబాద్latest Newsఐదో విడత రుణమాఫీ అప్పటినుంచే..?

ఐదో విడత రుణమాఫీ అప్పటినుంచే..?

తెలంగాణ రుణమాఫీ పథకం అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. 4 విడతలుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. అయితే ఇక చాలా మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు రుణమాఫీ 4 విడతలుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. నాలుగో విడత రూ. 2,747.67 కోట్లు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. అయితే చాలా మంది రైతులు ఇంకా రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. మిగిలిన రైతులకు ఐదో విడతలో అందించే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఐదో విడతలో దాదాపుగా రుణమాఫీ పూర్తి అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.

Recent

- Advertisment -spot_img