Homeహైదరాబాద్latest Newsఇక నుంచి నెట్ లేకుండానే వాట్సప్ లో ఫైల్ షేరింగ్!

ఇక నుంచి నెట్ లేకుండానే వాట్సప్ లో ఫైల్ షేరింగ్!

వినియోగదారుల సౌకర్యం కోసం వాట్సప్ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది. అయితే వాట్సాప్ సంస్థ ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు, వీడియోలు, ఫైల్స్ షేర్ చేసే సౌకర్యం అందుబాటులోకి తేనున్నది. నెట్ అవసరం లేకుండానే ఫైల్ షేరింగ్ సదుపాయాన్ని కల్పించాలని యోచిస్తోంది. ఇన్-యాప్ డయలర్ తో సహా కొత్త ఫీచర్లను పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫీచర్లు ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్నాయి. ఎంపిక చేసిన బీటా టెస్టర్లకు ఇప్పటికే దీన్ని అందుబాటులో ఉంచారు. త్వరలో వాట్సాప్ యూజర్లందరికీ వినియోగంలోకి రానున్నది.

Recent

- Advertisment -spot_img