Homeహైదరాబాద్latest Newsరాష్ట్ర అధికార చిహ్నం, గీతం. ఫైనల్ స్టెప్స్

రాష్ట్ర అధికార చిహ్నం, గీతం. ఫైనల్ స్టెప్స్

తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నాన్ని సీఎం రేవంత్ ఫైనల్ చేశారు. చిత్రకారుడు రుద్ర రాజేశం ఇచ్చిన 12 నమూనాల్లో ఒకదాన్ని సీఎం రేవంత్ ఎంపిక చేశారు. ఇంకా తుదిమెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమం ప్రతిబింబించేలా చిహ్నం ఉండనుంది. స్వల్ప మార్పులతో అందెశ్రీ రాసిన రాష్ట్రగీతం జయ జయహే తెలంగాణ పాటకు కీరవాణి స్వరకల్పన చేశారు. ఈ రెండింటినీ జూన్ 2 న ఆవిష్కరిస్తారు.

Recent

- Advertisment -spot_img