Homeహైదరాబాద్latest Newsఎట్టకేలకు.. ఏపీలో రిపోర్టు చేసిన ఆ నలుగురు ఐఏఎస్ అధికారులు

ఎట్టకేలకు.. ఏపీలో రిపోర్టు చేసిన ఆ నలుగురు ఐఏఎస్ అధికారులు

డీఓపీటీ ఆదేశాల మేరకు ఏపీలో నలుగురు ఐఏఎస్ అధికారులు రిపోర్టు చేశారు. ఆమ్రపాలి, రోనాల్డ్ రోజ్, వాకాటి కరుణ మరియు వాణీప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎస్ నిరబ్ కుమార్ ప్రసాద్‌కు నివేదించారు. కాగా, తెలంగాణ నుంచి నిన్న(బుధవారం) సాయంత్రం నలుగురు ఐఏఎస్ అధికారులు రిలీవ్ అయ్యారు. డీవోపీటీ ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించడంతో ఈ నలుగురు అధికారులు ఏపీకి వచ్చారు.

Recent

- Advertisment -spot_img